మీ భూమి రికార్డుల వివరములు - ప్రజా పోర్టల్ :
ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "http://stgdeptapps.ap.gov.in" వెబ్ సైట్ రూపొందించబడినది.
పట్టాదారుని పహాణీ / అడంగలు,
1 -బి రికార్డులను సర్వే నెంబరు లేదా ఖాతా నెంబరు లేదా
పట్టాదారుని పేరు ఆధారంగా పొందవచ్చు. మీ భూమి వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే
సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లో లేదా మీ సేవ కేంద్రాలలో సంప్రదించగలరు. ఇందులో ఇంకా ఆధార్ కార్డు లింకు ఎఫ్.ఎమ్ .బి మరియు గ్రామపటం కలవు.
మీరు ఎలా మీ భూమి అడంగల్ ,1బి తెలుసుకోవాలంటే క్రింది స్టెప్స్ పాటించండి:
1.Select village , District and Sarve no.
2.Select your khatha no . or sarve no and Enter
0 comments:
Post a Comment