రుణాల కోసం online లో దరఖాస్తు
వరంగల్ జిల్లాలోని SC,BC కార్పోరేషన్ ల ద్వారా రుణాలు పొందాలనుకొనే వారు ముందస్తుగా తమ పేర్లను online లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారు దరఖాస్తులను online రిజిస్ట్రేషన్ అనంతరం తమ పరిధిలోని MPDO కార్యాలయం లో సంప్రదించాలన్నారు.పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమీషనర్ కు దరఖాస్తులు అందించాలని చెప్పారు . అలాగే రుణాల మంజూరు కొరకు లబ్దిదారులు దళారులను సంప్రదించ వద్దని అధికారులు సూచించారు. Online లో చేసుకొవాలనుకొనే వారు www.tsobmms.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇతర వివరాలకు కలెక్టర్ ప్రాంగణంలోని SC ,BC కార్పోరేషన్ కార్యాలయం లో నేరుగా సంప్రదించాలని అధికారులు తెలిపారు .
0 comments:
Post a Comment