TS SSC RESULTS - 2015
The result would be available on the board’s official website bsetelangana.org and bse.telangana.gov.in . Candidates need to log on to any one of the website for results and provide their hall ticket number in order to get the pdf copy of the results.


More Links :
Directorate of Government Examinations, Telangana is responsible for conducting SSC/OSSC examinations twice a year.
తెలంగాణ పది ఫలితాలు 17న ?
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈనెల 17న వెలువడే అవకాశముంది. అంతర్గత మార్కులు తదితర సంస్కరణలతో నిర్వహించిన తొలి పరీక్షలు కావటంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణాల వల్లే ఫలితాలు కాస్త ఆలస్యమవుతుందని సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా 17న ఫలితాలు వెలువడకపోతే, 18న వెల్లడవుతాయి.
0 comments:
Post a Comment