VRO & VRA Notification 2014
త్వరలో భారీగా ప్రభుత్వోద్యోగాలు రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,305 వీఆర్‌ఏ, 1,657 వీఆర్వో ఉద్యోగాల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 12వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న పరీక్ష నిర్వహించి, 20వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.
వివిధ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి...
- శ్రీకాకుళం జిల్లా: వీఆర్వో-77, వీఆర్ఏ-176;
- విజయనగరం జిల్లా: వీఆర్వో-90, వీఆర్ఏ-137;
- విశాఖపట్నం జిల్లా: వీఆర్వో-41, వీఆర్ఏ-12;
- తూర్పు గోదావరి జిల్లా: వీఆర్వో-87, వీఆర్ఏ-357;
- పశ్చిమ గోదావరి జిల్లా: వీఆర్వో-51, వీఆర్ఏ-360;
- కృష్ణా జిల్లా: వీఆర్వో-64, వీఆర్ఏ-403,
- గుంటూరు జిల్లా: వీఆర్వో-84, వీఆర్ఏ-425;
- ప్రకాశం జిల్లా: వీఆర్వో-118, వీఆర్ఏ-282;
- నెల్లూరు జిల్లా: వీఆర్వో-48, వీఆర్ఏ-145
- చిత్తూరు జిల్లా: వీఆర్వో-104, వీఆర్ఏ-188;
- అనంతపురం జిల్లా: వీఆర్వో-64, వీఆర్ఏ-167;
- వైఎస్‌ఆర్ జిల్లా: వీఆర్వో-27, వీఆర్ఏ-128;
- కర్నూలు జిల్లా: వీఆర్వో-105, వీఆర్ఏ-176
- మహబూబ్‌నగర్ జిల్లా: వీఆర్వో-103, వీఆర్ఏ-94;
- కరీంనగర్ జిల్లా: వీఆర్వో-83, వీఆర్ఏ-223;
- మెదక్ జిల్లా: వీఆర్వో-98, వీఆర్ఏ-172;
- వరంగల్ జిల్లా: వీఆర్వో-62, వీఆర్ఏ-177;
- నిజామాబాద్ జిల్లా: వీఆర్వో-65, వీఆర్ఏ-94;
- ఆదిలాబాద్ జిల్లా: వీఆర్వో-52, వీఆర్ఏ-83;
- ఖమ్మం జిల్లా: వీఆర్వో-78, వీఆర్ఏ-105;
- నల్గొండ జిల్లా: వీఆర్వో-68, వీఆర్ఏ-201;
- రంగారెడ్డి జిల్లా: వీఆర్వో-72, వీఆర్ఏ-158
- హైదరాబాద్ వీఆర్వో-17, వీఆర్ఏ-42
0 comments:
Post a Comment