mDEFENCE (Application Nirbaya)
స్మార్ట్ ఫోన్ లేకున్నా mdefence
ముస్కర మూకల దుష్కృత్యాల నుంచి అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి రూపొందిన mdefence Application Nirbhaya ఇన్నాళ్ళు స్మాట్ ఫోన్ వినియోగాదరులకే అందుబాటులో ఉన్న ఈ యాప్ ఇప్పుడు సాదారణ ఫోన్లలోనూ పనిచేయనుంది . కేవలం SMS పంపడంద్వారా .
ఎలాగంటే
1) REG <M /F ><AGE ><NAME >అనే వరుసలో వివరాలు టైప్ చేసి 8686691464 కు SMS పంపాలి .
2)రెండో SMS మీరు ఆపదలో వున్నపుడు ఎవరికి messege వెళ్ళాలో వారి పేరు ,ఫోన్ నెంబర్ల వివరాలు నమోదు చేసుకోవాలి .
GUARD <Name-Mobile>,<Name-Mobile>అనే వరుసలో టైప్ చేసి 8686691464 కి SMS పంపాలి
పేరులో ఎలాంటి స్పేస్ ఇవ్వకూడదు .
**** 3)SMS రిజిస్ట్రేషన్ పూర్తికాగానే 8686691464 నెం ను స్పీడ్ డయల్ లీస్ట్ లో పెట్టుకోవాలి .
ఆపద ఎదురైనపుడు కీ ప్యాడ్ లో ఆ స్పీడ్ డయల్ నెంబర్ ను నొక్కిపట్టుకుంటే చాలు mdefence తప్పక తక్షణం స్పందిస్తుంది . మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ వారి నెంబర్ ల కు మీరు ఆపదలో ఉన్న సమాచారాన్ని వెంటనే చేరవేస్తుంది .
మీకు స్మార్ట్ ఫోన్ గాని ,ఇంటర్నెట్ కనెక్షన్ గాని లేకపోయినా ఫర్వాలేదు .అంతేకాదు జీరో బ్యాలన్స్ ఉన్నా ఈ సేవను పొందవచ్చు
ఆండ్రాయిడ్ ,విండోస్ ఫోన్ వినియోగాదరులైతే గతంలో మాదిరి mdefenci.in వెబ్ సైట్ నుంచి ఈ application ను ఉచితంగా download చేసుకోవచ్చు
mDefence - Stay safe - YouTube
0 comments:
Post a Comment