* * * * * N A A S E V A * * * * * కి స్వాగతం....... సుస్వాగతం * * * * * N A A S E V A * * * * * కి స్వాగతం ....... సుస్వాగతం * * * * * N A A S E V A * * * * * కి స్వాగతం ....... సుస్వాగతం

Saturday, June 22, 2013


ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా


ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://portal.uidai.gov.in/updatePortal/login.action
2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి
3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి  
4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 
5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 

6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి 

7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 
తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు . 


Share:

0 comments:

Followers

Copyright © NaaSeva | Powered by Blogger Design by Kiran Ningala | Blogger Theme by Kiran Ningala